చలన చిత్రాలు నేను తక్కువ చూస్తాను. ఈ మధ్య అనుకోకుండా 'పెళ్ళయిన కొత్తలో'చూడటం జరిగింది. ఇందులో సాల్సా నృత్యం చాలా బాగుంది. చిత్ర దర్శకుడు మదన్ గతంలో ఆ నలుగురూ అనే చిత్రానికి కథ రాశారు.ఈ చిత్రం లో భార్య భర్తల బాంధవ్యాన్ని కొత్త కోణం లో చూపారు. చిత్రం బాగుంది. నా వద్ద ఒక Tango dance video link ఉంది. ఈ నృత్యం చూసి మీరూ ఆనందించండి...