Tango Dance

చలన చిత్రాలు నేను తక్కువ చూస్తాను. ఈ మధ్య అనుకోకుండా 'పెళ్ళయిన కొత్తలో' చూడటం జరిగింది. ఇందులో సాల్సా నృత్యం చాలా బాగుంది. చిత్ర దర్శకుడు మదన్ గతంలో ఆ నలుగురూ అనే చిత్రానికి కథ రాశారు.ఈ చిత్రం లో భార్య భర్తల బాంధవ్యాన్ని కొత్త కోణం లో చూపారు. చిత్రం బాగుంది. నా వద్ద ఒక Tango dance video link ఉంది. ఈ నృత్యం చూసి మీరూ ఆనందించండి...





cbrao
cbrao
Latest page update: made by cbrao , Jan 11 2007, 6:55 AM EST (about this update About This Update cbrao Edited by cbrao

3 words deleted

view changes

- complete history)
Keyword tags: video
More Info: links to this page
There are no threads for this page.  Be the first to start a new thread.