నా గురించిThis is a featured page

నా గురించి సరిహద్దులు లేని ప్రపంచం, జగమంత కుటుంబం నా అభిమతం. ప్రపంచ భాష Esperanto వర్ధిల్లి,ఈ భాషల జగడాలు పోవాలి. మతాల పేరిట మారణ హోమం వద్దు. మనమంతా విశ్వ మానవులమై కలిశి మెలిశి జీవించాలి. పక్షులన్న, ప్రకృతి అన్నా ప్రాణం. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుదాం. ఆరోగ్యంగా, positive thinking తో హాయిగా బ్రదుకుదాం.
నా ఇతర బ్లాగులు/గ్రూపు
http://deeptidhaara.blogspot.com/
http://paradarsi.wordpress.com/
http://groups.yahoo.com/group/biosymphony/



cbrao
cbrao
Latest page update: made by cbrao , Jan 4 2007, 9:09 PM EST (about this update About This Update cbrao Edited by cbrao


view changes

- complete history)
Keyword tags: about me
More Info: links to this page
There are no threads for this page.  Be the first to start a new thread.