Version User Scope of changes
Jan 9 2007, 10:02 PM EST (current) cbrao 2 words added
Jan 9 2007, 9:45 PM EST cbrao 52 words added, 1 photo added

Changes

Key:  Additions   Deletions
జపాన్ లో మనుషులు పొట్టిగా ఉంటారు. దేశం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడి ప్రజలు తెలివితేటల తోను,కష్టపడి పనిచేసే దృక్పధంతో ఉండటం వలన జపాన్ ఎంతో పురొభివృద్ధి సాధించింది. అక్కడి మనుషుల తెలివితేటలు అక్కడి పక్షులకూ వచ్చాయంటే అతిశయోక్తిగా అనిపిస్తొంది కదా! కాని ఈ కాకిని చూశాకా మీ కళ్ళను మీరే నమ్మలేరు సుమండీ. డేవిడ్ అటెంబరౌ కథనంతో ఉన్న తెలివైన కాకి చలన చిత్రం చూడండి. మీరు నమ్మక తప్పదు.

తెలివైన కాకి

Intelligent Crow