Sign in or 

నా పేరు బులుసు సత్య సూర్య శ్రీనివాస్, నేను ఒక ప్రభుత్వ రంగ సంస్ఠలో పనిచేస్తున్నాను. నేను ఉండేది విశాఖపట్నం లో. నాకూ రచనలు చేయాలని ఉంటుంది. కాని ఏదో తెలియని జంకు. మొట్టమొదటిసారి నేను బ్లాగులగురించి నెట్ లో చూసాను. అప్పుడే బ్లాగర్ని అయ్యను. తరువాత ఏదో కొంచెం నా బ్లాగులో పెట్టాను. తరువాత సమయం లేక అలానే ఉండిపోయను. ఇప్పుడు తెలుగు బ్లాగులో ఒకదగ్గర "మీ ఆనందమే మా ఆనందం" చూసి ఇలా దీంట్లోకి దూరి పోయాను. అదీ సంగతి. ఇక నేను నా ప్రయత్నం చేస్తాను.
Latest page update: Jan 5 2007, 6:01 AM EST
|
|