Have a Wetpaint account? Sign in
Welcome! This is a website that everyone can build together. It's easy!
Home
మీ ఆనందానికి, మీ కోసం.
దీప్తి ధార ఉంది కదా? మరలా ఇది ఎందుకు?
దీప్తిధార లో నేను రాసిన (సొంత) రచనలు ఉంటాయి. ఇక్కడ లబ్ద ప్రతిష్టులైన, కాని వారి రచనలు ఉంటాయి.
ఎవరి రచనలు ఇందులో ఉంటాయి? మిత్రుల రచనలు, internet లో వెరేచొట ప్రచురితమై, మరలా ఇక్కడ ప్రచురించ తగ్గ నాణ్యమైన రచనలు, కార్టూన్లు,చిత్రాలు, వీడియోలు.
ఇందులో నేను రాయవచ్చా?
అవునండీ ఇది మీకై నిర్వహిస్తున్న బ్లాగు. ఆసక్తి ఉన్నవారు నాకు జాబు రాయండి. మీకు ఆహ్వానం పంపిస్తాను. ఆహ్వానం లేనిదే మీరు ఇందులో ప్రచురింపలేరు. మీకు, మీ రచనలకూ ఇదే మా ఆహ్వానం. ఈ ప్రయోగం లో మీరూ భాగస్వాములు కండి.
మీ,
సి.బి.రావు.
|
cbrao |
Latest page update: made by cbrao
, Jan 4 2007, 7:30 AM EST
(about this update
About This Update
1 word added 1 word deleted view changes - complete history) |
|
Keyword tags:
home
More Info: links to this page
|
There are no threads for this page.
Be the first to start a new thread.

